Header Ads

Delete అయిన మెసేజ్‌లను తిరిగి పొందటం ఎలా..?


టెక్నాలజీ మరింతగా అప్డేట్ అవుతున్నప్పటికి ఓ చిన్న తప్పిదం మీ డేటాను తుడిచిపెట్టేసే ప్రమాదం ముంది. కొన్ని సందర్భాల్లో ఎంతో ముఖ్యమైన డేటాను మనకు తెలియకుండానే పొరపాటున డిలీట్ చేసేస్తుంటాం. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లో పొరపాటున డిలీట్ అయిన ముఖ్యమైన మెసేజ్లను తిరిగి రికవర్ చేసుకునేందుకు పలు ముఖ్యమైన చిట్కాలు...

Delete అయిన మెసేజ్‌లను తిరిగి పొందటం ఎలా..?
ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్లోని Developer optionsను ఎనేబుల్ చేసుకోండి. డెవలపర్ ఆప్షన్స్ను ఎనేబుల్ చేసుకోవాలంటే సెట్టింగ్స్లోని About phone, ఆ తరువాత Build number పై 7 సార్లు టాప్ చేసినట్లయితే డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది.

Delete అయిన మెసేజ్‌లను తిరిగి పొందటం ఎలా..?
డెవలపర్ ఆప్సన్స్లోని USB debuggingను ఎనేబుల్ చేసుకోండి.
Delete అయిన మెసేజ్‌లను తిరిగి పొందటం ఎలా..?
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల కోసం అనేక డేటా రికవరీ సాప్ట్వేర్లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వాటిలో నమ్మకమైన సాఫ్ట్వేర్ను మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసి, ఫోన్ను ఆ కంప్యూటర్కు కనెక్ట్ చేయండి.

ఫోన్ను కంప్యూటర్కు కనెక్ట్ చేసిన తరువాత డేటా రికవరీ ప్రోగ్రామ్ మీ డివైస్ మెమరీని స్కాన్ చేసేందుకు పలు ప్రాంప్ట్లను అనుసరించాల్సి ఉంటుంది.
డేటా రికవరీ ప్రోగ్రామ్, మీ స్మార్ట్ఫోన్ను డిటెక్ట్ చేసిన వెంటనే డిలీట్ అయిన డేటాను రికవర్ చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది.
మెసేజెస్ ఫోల్డర్ను ఓపెన్ చేసిన తరువాత మీరు రికవర్ చేయాలనుకుంటున్న మెసెజ్లను సెలక్ట్ చేసుకుని రికవర్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే ఆ మెసేజ్లు మీ కంప్యూటర్లో సేవ్ కాబడతాయి.
ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్లోని Developer optionsను ఎనేబుల్ చేసుకోండి. డెవలపర్ ఆప్షన్స్ను ఎనేబుల్ చేసుకోవాలంటే సెట్టింగ్స్లోని About phone, ఆ తరువాత Build number పై 7 సార్లు టాప్ చేసినట్లయితే డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది.డెవలపర్ ఆప్సన్స్లోని USB debuggingను ఎనేబుల్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల కోసం అనేక డేటా రికవరీ సాప్ట్వేర్లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వాటిలో నమ్మకమైన సాఫ్ట్వేర్ను మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసి, ఫోన్ను ఆ కంప్యూటర్కు కనెక్ట్ చేయండి.ఫోన్ను కంప్యూటర్కు కనెక్ట్ చేసిన తరువాత డేటా రికవరీ ప్రోగ్రామ్ మీ డివైస్ మెమరీని స్కాన్ చేసేందుకు పలు ప్రాంప్ట్లను అనుసరించాల్సి ఉంటుంది.
డేటా రికవరీ ప్రోగ్రామ్, మీ స్మార్ట్ఫోన్ను డిటెక్ట్ చేసిన వెంటనే డిలీట్ అయిన డేటాను రికవర్ చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది.మెసేజెస్ ఫోల్డర్ను ఓపెన్ చేసిన తరువాత మీరు రికవర్ చేయాలనుకుంటున్న మెసెజ్లను సెలక్ట్ చేసుకుని రికవర్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే ఆ మెసేజ్లు మీ కంప్యూటర్లో సేవ్ కాబడతాయి.

No comments